‘ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్’ అభ్యర్థుల జాబితా విడుదల
ABN , First Publish Date - 2020-09-03T08:10:57+05:30 IST
‘ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్’ నియామకాలకు సంబంధించి ప్రొవిజినల్ అడ్మిటెడ్ లిస్టును

‘ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్’ నియామకాలకు సంబంధించి ప్రొవిజినల్ అడ్మిటెడ్ లిస్టును ఏపీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. అభ్యర్థుల జాబితాను జ్ట్టిఞట://ఞటఛి.్చఞ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.