-
-
Home » Andhra Pradesh » lg polymers visakhapatnam victims kgh discharge
-
ఎల్జీ పాలిమర్స్ బాధితుల డిశ్చార్జ్
ABN , First Publish Date - 2020-05-14T01:36:54+05:30 IST
కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఎల్జీ పాలిమర్స్ బాధితులను వైద్య అధికారులు డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అయిన వారిని ఆర్టీసీ బస్సుల ద్వారా స్వస్థలాలకు తరలించారు. పూర్తిగా కోలుకున్న

విశాఖపట్నం: కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఎల్జీ పాలిమర్స్ బాధితులను వైద్య అధికారులు డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అయిన వారిని ఆర్టీసీ బస్సుల ద్వారా స్వస్థలాలకు తరలించారు. పూర్తిగా కోలుకున్న వారినే వైద్యు డిశ్చార్జ్ చేశారు. కాగా, తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం అందిందని బాధితులు వెల్లడించారు.