బీసీ రిజర్వేషన్లపై ‘సుప్రీం’కు వెళ్దాం: సీపీఐ

ABN , First Publish Date - 2020-03-04T09:33:11+05:30 IST

‘‘బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ అన్ని పార్టీలు ఏకోన్ముఖంగా సుప్రీంకోర్టులో..

బీసీ రిజర్వేషన్లపై ‘సుప్రీం’కు వెళ్దాం: సీపీఐ

విజయవాడ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ‘‘బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ అన్ని పార్టీలు ఏకోన్ముఖంగా సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లాలి. అదే విధంగా అఖిలపక్షం ప్రధాని మోదీ వద్దకు రాయబారంగా వెళ్లాలి. హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల రాష్ట్రంలో ఒక జడ్పీ చైర్మన్‌, 65 మండల పరిషత్‌ అధ్యక్ష, మరో 65 జడ్పీటీసీ స్థానాలను బీసీలు కోల్పోతారు’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడలో తెలిపారు.

Updated Date - 2020-03-04T09:33:11+05:30 IST