3న రాష్ట్రంలోని కోర్టులకు సెలవు

ABN , First Publish Date - 2020-08-01T09:53:15+05:30 IST

3న రాష్ట్రంలోని కోర్టులకు సెలవు

3న రాష్ట్రంలోని కోర్టులకు సెలవు

రాఖీ పౌర్ణమి  పురస్కరించుకుని రాష్ట్ర హైకోర్టుతో పాటు దాని పరిధిలో వున్న దిగువ కోర్టులన్నింటికీ ఈ నెల 3వ తేదీన సెలవు ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ బీఎస్‌ భానుమతి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.

Updated Date - 2020-08-01T09:53:15+05:30 IST