బీజేపీ కార్యాలయంలో మెడికల్ పోర్టల్ ప్రారంభం

ABN , First Publish Date - 2020-04-25T18:32:07+05:30 IST

బీజేపీ కార్యాలయంలో మెడికల్ పోర్టల్ ప్రారంభం

బీజేపీ కార్యాలయంలో మెడికల్ పోర్టల్ ప్రారంభం

హైదరాబాద్: నగరంలోని బీజేపీ కార్యాలయంలో మెడికల్ పోర్టల్ ప్రారంభమైంది. శనివారం కేంద్ర హోంశాఖ  సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీ నుంచి ఆన్‌లైన్ ద్వారా ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ఈ పోర్టల్ ద్వారా అత్యవసర వైద్య సేవలను అందించనున్నారు.

Updated Date - 2020-04-25T18:32:07+05:30 IST