సీఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా లలిత్‌కుమార్‌

ABN , First Publish Date - 2020-10-28T09:12:04+05:30 IST

కోచింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీఎ్‌ఫఐ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కె.లలిత్‌ కుమార్‌ను ఎంపిక చేసినట్టు సీఎ్‌ఫఐ జాతీయ అధ్యక్షుడు వైభవ్‌ తివారి, ఉపాధ్యక్షుడు సౌ

సీఎఫ్‌ఐ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా లలిత్‌కుమార్‌

అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): కోచింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీఎ్‌ఫఐ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కె.లలిత్‌ కుమార్‌ను ఎంపిక చేసినట్టు సీఎ్‌ఫఐ జాతీయ అధ్యక్షుడు వైభవ్‌ తివారి, ఉపాధ్యక్షుడు సౌరబ్‌ సక్సేనా, ప్రధాన కార్యదర్శి అలోక్‌ దీక్షిత్‌, సంయుక్త కార్యదర్శి వినయ్‌ కుష్వాల్‌ తెలిపారు. లలిత్‌కుమార్‌ ఐఐటీ-జేఈఈ/నీట్‌ ఫోరం డైరెక్టర్‌గా, అభీష్ట ఆన్‌లైన్‌, కంచన ఫౌండేషన్‌లకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.  

Updated Date - 2020-10-28T09:12:04+05:30 IST