కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ధర్నా

ABN , First Publish Date - 2020-03-03T04:31:32+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ధర్నాకు దిగారు. రోగులకు వైద్యం అందడం లేదని ఆయన ఆసుపత్రికి వెళ్లారు. డాక్టర్ల నుంచి ..

కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ధర్నా

కర్నూలు: ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కర్నూలు ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ ఖాన్ ధర్నాకు దిగారు. రోగులకు వైద్యం అందడం లేదని ఆయన ఆసుపత్రికి వెళ్లారు. డాక్టర్ల నుంచి స్పందన లేదని ఆరోపిస్తూ, ఫోన్ చేసినా సమాధానం లేదని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆందోళనకు దిగారు. డాక్టర్లు తీరు మార్చుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హఫీజ్ ఖాన్ హెచ్చరించారు. 

Updated Date - 2020-03-03T04:31:32+05:30 IST