కర్నూలు కొత్త బస్టాండులో సినీఫక్కీలో చోరీ

ABN , First Publish Date - 2020-12-20T04:18:43+05:30 IST

కొత్త బస్టాండులో సినీఫక్కీలో చోరీ జరిగింది. బస్సు ఎక్కుతున్న పత్తి వ్యాపారి వెంకట రామిరెడ్డి బ్యాగును కోసి నాలుగున్నర లక్షల రూపాయల నగదును..

కర్నూలు కొత్త బస్టాండులో సినీఫక్కీలో చోరీ

కర్నూలు: కొత్త బస్టాండులో సినీఫక్కీలో చోరీ జరిగింది. బస్సు ఎక్కుతున్న పత్తి వ్యాపారి వెంకట రామిరెడ్డి బ్యాగును కోసి నాలుగున్నర లక్షల రూపాయల నగదును దొంగలు అపహరించారు. దీంతో వెంకటరామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Read more