కర్నూలు జిల్లాలో చిరుతల కలకలం

ABN , First Publish Date - 2020-12-10T21:52:31+05:30 IST

కర్నూలు జిల్లాలో చిరుతల కలకలం

కర్నూలు జిల్లాలో చిరుతల కలకలం

కర్నూలు: జిల్లాలోని ఆదోని మండలం ఇస్వీ గ్రామంలో చిరుతల సంచారం కలకలం రేగింది. గ్రామ శివారు కొండల్లో రెండు చిరుత పులులు సంచరిస్తున్నాయి. కోతులను వేటాడేందుకు ఆ ప్రదేశంలో చిరుతలు సంచరిస్తున్నాయి. రెండు చిరుతలు సంచరించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.

Updated Date - 2020-12-10T21:52:31+05:30 IST