కర్నూలులో గ్రామ, వార్డు, సచివాలయ పరీక్షలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-09-20T16:44:04+05:30 IST

జిల్లా వ్యాప్తంగా 194 కేంద్రాల్లో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి.

కర్నూలులో గ్రామ, వార్డు, సచివాలయ పరీక్షలు ప్రారంభం

కర్నూలు: జిల్లా వ్యాప్తంగా 194 కేంద్రాల్లో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి. కర్నూలు మాంటిస్సోరి పరిక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన ఇద్దరు అభ్యర్థులు రామకృష్ణ, రాజీవ్‌లను అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు. 

Updated Date - 2020-09-20T16:44:04+05:30 IST