కర్నూలు జిల్లాలో దారుణం

ABN , First Publish Date - 2020-07-18T17:05:47+05:30 IST

జిల్లాలోని నంద్యాల శివారు చాబోలు గ్రామం వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. కెసి కెనాల్ కాల్వలో ఆడ శిశువు మృత దేహం లభ్యమయింది.

కర్నూలు జిల్లాలో దారుణం

కర్నూలు : జిల్లాలోని నంద్యాల శివారు చాబోలు గ్రామం వద్ద  దారుణ ఘటన చోటుచేసుకుంది. కెసి కెనాల్ కాల్వలో ఆడ శిశువు మృత దేహం లభ్యమయింది. నిన్న పుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు కాల్వలో పడేశారు. అయితే శిశువుకు ఉన్న ట్యాగ్ ద్వారా తల్లిదండ్రులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమైయ్యారు. 

Updated Date - 2020-07-18T17:05:47+05:30 IST