ఇబ్రహింపట్నంలో విద్యుత్ ఉత్పత్తి పున:ప్రారంభం

ABN , First Publish Date - 2020-06-16T17:22:02+05:30 IST

ఇబ్రహింపట్నంలో విద్యుత్ ఉత్పత్తి పున:ప్రారంభం

ఇబ్రహింపట్నంలో విద్యుత్ ఉత్పత్తి పున:ప్రారంభం

కృష్ణా: జిల్లా ఇబ్రహీంపట్నం నార్ల తాతారావు విద్యుత్ కేంద్రంలో మూడు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు పునఃప్రారంభించారు. కోవిడ్ కారణంగా విద్యుత్ డిమాండ్ లేకపోవడంతో గత కొన్ని నెలలుగా 6 యూనిట్లను అధికారులు నిలిపివేశారు. మిగతా మూడు యూనిట్లను కూడా త్వరలోనే విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-06-16T17:22:02+05:30 IST