కృష్ణానదిలో వ్యక్తి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2020-09-25T18:30:45+05:30 IST

జిల్లాలోని ఘంటసాల మండలం శ్రీకాకుళం వద్ద కృష్ణానదిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

కృష్ణానదిలో వ్యక్తి మృతదేహం లభ్యం

కృష్ణా: జిల్లాలోని ఘంటసాల మండలం శ్రీకాకుళం వద్ద కృష్ణానదిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది.  రెండు రోజుల క్రితం విజయవాడలో వారధిపై పూజలు చేస్తూ కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న దుర్గాప్రసాద్‌గా గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-09-25T18:30:45+05:30 IST