-
-
Home » Andhra Pradesh » Koyambedu Corona positive cases scaring
-
దడ పుట్టిస్తున్న కోయంబేడు కాంటాక్ట్ కరోనా పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-05-13T16:16:26+05:30 IST
నెల్లూరు: జిల్లాలో కోయంబేడు కాంటాక్ట్ కరోనా పాజిటివ్ కేసులు దడ పుట్టిస్తున్నాయి. సూళ్లూరుపేటలోనే పదిహేను మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.

నెల్లూరు: జిల్లాలో కోయంబేడు కాంటాక్ట్ కరోనా పాజిటివ్ కేసులు దడ పుట్టిస్తున్నాయి. సూళ్లూరుపేటలోనే పదిహేను మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఒకటీ రెండు రోజుల్లో మరో పది కేసులు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. నగరంలో కోయంబేడుకి వెళ్లొచ్చిన వారిలో ముగ్గురుకి పాజిటివ్ అని తేలింది. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 111కి చేరింది. ఇప్పటి వరకు కరోనా కారణంగా ముగ్గురు మృతి చెందారు.