కొమురం భీం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో నిల్

ABN , First Publish Date - 2020-07-28T14:14:50+05:30 IST

కొమురం భీం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో నిల్

కొమురం భీం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో నిల్

కొమురం భీం ఆసిఫాబాద్: కొమురం భీం ప్రాజెక్ట్‌కు స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. కొమురం భీం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 243 మీటర్లు కాగా...ప్రస్తుత నీటి నిల్వ 241.450 మీటర్లుగా నమోదు అయ్యింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో నిల్‌గా ఉంది. అవుట్ ఫ్లో 120 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.

Updated Date - 2020-07-28T14:14:50+05:30 IST