ఉద్యమాలే కొల్లి నాగేశ్వరరావు ఊపిరి

ABN , First Publish Date - 2020-09-25T08:31:54+05:30 IST

రైతు ఉద్యమాలే ఊపిరిగా అనేక పోరాటాలు చేసిన మహోన్నత వ్యక్తి కొల్లి నాగేశ్వరరావు ఆశయసాధన కోసం ప్రతిఒక్కరూ కృషిచేయాలని..

ఉద్యమాలే కొల్లి నాగేశ్వరరావు ఊపిరి

విజయవాడ (మొగల్రాజపురం), సెప్టెంబరు 24: రైతు ఉద్యమాలే ఊపిరిగా అనేక పోరాటాలు చేసిన మహోన్నత వ్యక్తి కొల్లి నాగేశ్వరరావు ఆశయసాధన కోసం ప్రతిఒక్కరూ కృషిచేయాలని.. అదే ఆయనకు నిజమైన నివాళి అని పలువురు వక్తలు పెర్కొన్నారు.

విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో గురువారం ‘ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం’ అధ్వర్యంలో సీపీఐ సీనియర్‌ నేత, రైతు బంధు, ఉద్యమ జీవి కామ్రేడ్‌ కొల్లి నాగేశ్వరరావు సంస్మరణ సభ నిర్వహించారు.

Updated Date - 2020-09-25T08:31:54+05:30 IST