దేశ చరిత్రలోనే అరుదు: కిల్లి కృపారాణి

ABN , First Publish Date - 2020-11-07T17:47:45+05:30 IST

అమరావతి: రాష్ట్ర చరిత్రను మలుపు తిప్పిన పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర అని వైసీపీ మహిళా నాయకురాలు కిల్లి కృపారాణి తెలిపారు.

దేశ చరిత్రలోనే అరుదు: కిల్లి కృపారాణి

అమరావతి: రాష్ట్ర చరిత్రను మలుపు తిప్పిన పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర అని వైసీపీ మహిళా నాయకురాలు కిల్లి కృపారాణి తెలిపారు. దేశ చరిత్రలో ఓకే కుటుంబం నుంచి ముగ్గురు పాదయాత్రలు చేయడం అరుదన్నారు. అది రాజశేఖరరెడ్డి కుటుంబానికే చెల్లుతుందన్నారు. పాదయాత్ర తర్వాత జగన్మోహన్ రెడ్డి రామరాజ్యం స్థాపించారని కొనియాడారు. ప్రపంచ చరిత్రలో గొప్ప సంక్షేమ ఫలాలు అందించిన ప్రభుత్వంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం నిలిచిపోతుందని కిల్లి కృపారాణి తెలిపారు.


Updated Date - 2020-11-07T17:47:45+05:30 IST