మరికాసేపట్లో కేజీహెచ్ నుంచి పాలిమర్స్ బాధితుల డిశ్చార్జ్

ABN , First Publish Date - 2020-05-13T18:39:10+05:30 IST

విశాఖపట్నం: మరి కాసేపట్లో కేజీహెచ్ నుంచి పాలిమర్స్ బాధితులు డిశ్చార్జ్ కానున్నారు.

మరికాసేపట్లో కేజీహెచ్ నుంచి పాలిమర్స్ బాధితుల డిశ్చార్జ్

విశాఖపట్నం: మరి కాసేపట్లో కేజీహెచ్ నుంచి పాలిమర్స్ బాధితులు డిశ్చార్జ్ కానున్నారు. నిన్ననే డిశ్చార్జ్ చేయాలని భావించినా భాధితుల నిరాకరించారు. పూర్తిగా కోలుకున్న వారిని ఈ రోజు డిశ్చార్జ్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. కేజీహెచ్‌లోనూ.. పరిసర ప్రాంతాలలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీఎం నేత గంగారాం సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల తరలింపు కోసం ఇప్పటికే ఆర్టీసీ బస్సులు కేజీహెచ్‌కి చేరుకున్నాయి.


Read more