-
-
Home » Andhra Pradesh » Kesineni Nani tweet on AP minister
-
నీ దెబ్బకి విజయవాడ వణికిపోతోంది మంత్రిగారూ..: కేశినేని నాని
ABN , First Publish Date - 2020-05-18T14:29:10+05:30 IST
అమరావతి: ఏపీకి చెందిన ఓ మంత్రిని ఉద్దేశించి టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా సంచనల వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: ఏపీకి చెందిన ఓ మంత్రిని ఉద్దేశించి టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా సంచనల వ్యాఖ్యలు చేశారు. సదరు మంత్రి దెబ్బకు విజయవాడ వణకిపోతోందంటూ నాని ట్వీట్ చేశారు. ‘‘వ్యాపారులను బెదిరించి మరీ దండుకుంటున్నావు. దుర్గగుడి మొత్తం దోచేస్తున్నావు. వినాయకుడి గుడి నాకేస్తున్నావు. నీ దెబ్బకి విజయవాడ వణికిపోతుంది మంత్రి గారు’’ కేశినేని నాని ట్వీట్‌లో పేర్కొన్నారు.