కరోనా సమయంలోనూ కావలిని వీడని రాజకీయాలు

ABN , First Publish Date - 2020-04-29T20:38:04+05:30 IST

నెల్లూరు: కావలిలో కరోనా సమయంలోనూ రాజకీయాలు వీడటం లేదు. పట్టణ నడిబొడ్డులో బీజేపీ నేతకి చెందిన..

కరోనా సమయంలోనూ కావలిని వీడని రాజకీయాలు

నెల్లూరు: కావలిలో కరోనా సమయంలోనూ రాజకీయాలు వీడటం లేదు. పట్టణ నడిబొడ్డులో ఉన్న బీజేపీ నేతకి చెందిన హోటల్‌ని క్వారంటైన్ సెంటర్‌గా మార్చాలని అధికారులు నిర్ణయించారు. ఇళ్ల మధ్య క్వారంటైన్ సెంటర్ ఎలా ఏర్పాటు చేస్తారని వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని స్థానికులు నిలదీశారు. అయితే దానిని మారుస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.


Updated Date - 2020-04-29T20:38:04+05:30 IST