తిరుమలను తాకిన కరోనా ఎఫెక్ట్

ABN , First Publish Date - 2020-03-18T15:43:28+05:30 IST

తిరుమల: కరోనా ఎఫెక్ట్ తిరుమల శ్రీవారిని కూడా తాకింది. శ్రీవారి ఉత్సవ మూర్తులకు నిర్వహించే ఆర్జిత సేవలని తాత్కాలికంగా తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.

తిరుమలను తాకిన కరోనా ఎఫెక్ట్

తిరుమల: కరోనా ఎఫెక్ట్ తిరుమల శ్రీవారిని కూడా తాకింది. శ్రీవారి ఉత్సవ మూర్తులకు నిర్వహించే ఆర్జిత సేవలని తాత్కాలికంగా తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. ఇవాళ్టి నుంచి కళ్యాణోత్సవం సేవను ఏకాంతంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. పుష్కరిణిలో స్నానాలు కూడా నిలిపివెయ్యాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాలు జారీ చేశారు. భక్తుల సౌకర్యార్ధం పుష్కరిణి వెలుపల షవర్లు ఏర్పాటు చేయాలని ఈవో అధికారులను ఆదేశించారు.

Updated Date - 2020-03-18T15:43:28+05:30 IST