ఓర్వకల్ ఎయిర్‌పోర్ట్‌లో సౌకర్యాల కోసం పాలనా అనుమతులు

ABN , First Publish Date - 2020-07-28T03:19:42+05:30 IST

కర్నూలులోని ఓర్వకల్ విమానాశ్రయానికి ప్రభుత్వం పాలనా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీఐపీ లాంజ్ సహా పలు సౌకర్యాల నిర్మాణానికి 4.65 కోట్లకు

ఓర్వకల్ ఎయిర్‌పోర్ట్‌లో సౌకర్యాల కోసం పాలనా అనుమతులు

అమరావతి: కర్నూలులోని ఓర్వకల్ విమానాశ్రయానికి ప్రభుత్వం పాలనా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీఐపీ లాంజ్ సహా పలు సౌకర్యాల నిర్మాణానికి 4.65 కోట్లకు పాలన అనుమతి ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనికి సంబంధించి ఎయిర్ పోర్ట్ అభివృద్ధి కార్పొరేషన్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2020-07-28T03:19:42+05:30 IST