కమల్‌కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

ABN , First Publish Date - 2020-11-07T21:28:15+05:30 IST

విలక్షణ నటుడు కమల్ హాసన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షుల తెలిపారు. ట్విట్టర్ వేదికగా విష్ చేసిన ఆయన..

కమల్‌కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

విలక్షణ నటుడు కమల్ హాసన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షుల తెలిపారు. ట్విట్టర్ వేదికగా విష్ చేసిన ఆయన.. భారతదేశ గొప్ప నటులలో కమల్ ఒకరన్నారు. ప్రకృతి పట్ల ప్రేమ, సమాజం పట్ల ఆయన ఆలోచనలు ప్రశంసించదగినవని పేర్కొన్నారు. 


కమల్ ఇవాళ 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే లోకేశ్ కనగరాజ్‌ దర్శకత్వంలో కమల్ చేయనున్న సినిమా ప్రకటన కూడా ఇవాళ ఉంది. 

Updated Date - 2020-11-07T21:28:15+05:30 IST