లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కలికిరి ఏఎస్ఐ

ABN , First Publish Date - 2020-09-21T19:39:19+05:30 IST

తిరుపతి: పది వేలు లంచం తీసుకుంటూ కలికిరి ఎఎస్ఐ వి.దామోదర్.. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కలికిరి ఏఎస్ఐ

తిరుపతి: పది వేలు లంచం తీసుకుంటూ కలికిరి ఎఎస్ఐ వి.దామోదర్.. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వరకట్న వేధింపుల కేసులో నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు ఏఎస్ఐ దామోదర్ పది వేలు లంచం డిమాండ్ చేశారు. కలికిరి పోలీస్ స్టేషన్‌లో లంచం తీసుకున్న వెంటనే ఏసీబీ డిఎస్పీ అల్లాబక్షు దాడి చేసి పట్టుకున్నారు. 


Updated Date - 2020-09-21T19:39:19+05:30 IST