కాకినాడ గోలీలపేటలో దారుణం

ABN , First Publish Date - 2020-11-25T16:33:41+05:30 IST

కాకినాడ: కాకినాడ గోలీలపేటలో దారుణం చోటు చేసుకుంది. అయిదేళ్ల బాలికపై ఓ ఆగంతకుడు అత్యాచారం జరిపాడు.

కాకినాడ గోలీలపేటలో దారుణం

కాకినాడ: కాకినాడ గోలీలపేటలో దారుణం చోటు చేసుకుంది. అయిదేళ్ల బాలికపై ఓ ఆగంతకుడు అత్యాచారం జరిపాడు. తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో మంచంపై పాప కనిపించలేదు. దీంతో తండ్రి, నాయనమ్మ వెతుకుతుండగా గోలీలపేట ప్రాంతం చివరలో పాప కనిపించిందని తీసుకొచ్చి ఓ యువకుడు అప్పగించాడు. వెంటనే పాపను జీజీహెచ్‌కి తరలించారు. 

Read more