కడప: రిమ్స్‌లో విషాదం
ABN , First Publish Date - 2020-06-11T17:31:16+05:30 IST
కడప: రిమ్స్‌లో విషాదం

కడప: జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు కవలపిల్లలకు జన్మనిచ్చి బాలింత మృతి చెందింది. మృతదేహానికి రాత్రికి రాత్రే పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. కరోనాతో మరణించిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే రిపోర్టుపై మృతురాలి బంధువుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.