-
-
Home » Andhra Pradesh » kadap vontimitta kodandarama festival
-
కడప ఒంటిమిట్టలో రాముల వారి కళ్యాణోత్సవం
ABN , First Publish Date - 2020-04-08T00:19:31+05:30 IST
కడప ఒంటిమిట్టలో రాముల వారి కళ్యాణోత్సవం

కడప: ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణోత్సవం జరిగింది. కరోనా ఎఫెక్ట్ కారణంగా.. హంగూఆర్భాటాలు, భక్తులు లేకుండా ఆలయ అర్చకులు, గ్రామపెద్దల సమక్షంలో మాత్రమే ఆలయ అధికారులు రాములవారి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోనే టీటీడీ అధికారులు కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి కళ్యాణోత్సవాన్ని జరిపించారు.