విజయకీలాద్రికి జస్టిస్‌ శివశంకర్‌రావు

ABN , First Publish Date - 2020-11-26T09:07:22+05:30 IST

గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని సీతానగరం విజయకీలాద్రి దివ్య క్షేత్రాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శివశంకర్‌రావు బుధవారం సందర్శించారు.

విజయకీలాద్రికి జస్టిస్‌ శివశంకర్‌రావు

తాడేపల్లి టౌన్‌, నవంబరు 25: గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని సీతానగరం విజయకీలాద్రి దివ్య క్షేత్రాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శివశంకర్‌రావు బుధవారం సందర్శించారు. క్షేత్రం లో జరుగుతున్న శ్రీరామాయణ క్రతువులో పాల్గొన్న ఆయన స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీత్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి పర్యవేక్షణలో అర్చకులు పూర్ణాహుతి, రామాయణ పారాయణ కార్యక్రమాలు నిర్వహించారు.

Updated Date - 2020-11-26T09:07:22+05:30 IST