నిలకడగా పెద్ద జియ్యంగార్ ఆరోగ్యం
ABN , First Publish Date - 2020-07-18T20:18:02+05:30 IST
తిరుమల: శ్రీవారి ఆలయ పెద్ద జీయంగార్ ఆరోగ్యం నిలకడ ఉంది. చతుర్మాస దీక్షలో ఉన్న జియ్యంగార్ల కోరిక మేరకు

తిరుమల: శ్రీవారి ఆలయ పెద్ద జీయంగార్ ఆరోగ్యం నిలకడ ఉంది. చతుర్మాస దీక్షలో ఉన్న జియ్యంగార్ల కోరిక మేరకు వైద్య సేవలు అందించాలని వైద్యులను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. మధ్యాహ్నానికి జియ్యంగార్లను తిరుపతిలోని మఠానికి తరలించే అవకాశం ఉంది.