వాట్సాప్‌ ద్వారా జేఈఈ, నీట్‌ గ్రాండ్‌ టెస్ట్స్‌, కీ

ABN , First Publish Date - 2020-02-08T08:37:00+05:30 IST

ప్రతిష్ఠాత్మక జేఈఈ, నీట్‌కు సంబంధించిన 10గ్రాండ్‌ టెస్ట్‌లు, అందుకు సంబంధించిన కీని విద్యార్థులకు వాట్సాప్‌ ద్వారా ఉచితంగా అందజేస్తామని ఐఐటీ-జేఈఈ ఫోరం కన్వీనర్‌ కె.లలిత్‌కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వాట్సాప్‌ ద్వారా జేఈఈ, నీట్‌ గ్రాండ్‌ టెస్ట్స్‌, కీ

తిరుపతి(విద్య), ఫిబ్రవరి 7: ప్రతిష్ఠాత్మక జేఈఈ, నీట్‌కు సంబంధించిన 10గ్రాండ్‌ టెస్ట్‌లు, అందుకు సంబంధించిన కీని విద్యార్థులకు వాట్సాప్‌ ద్వారా ఉచితంగా అందజేస్తామని ఐఐటీ-జేఈఈ ఫోరం కన్వీనర్‌ కె.లలిత్‌కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాటితోపాటు విద్యార్థులకు అవగాహన, ప్రాక్టీస్‌ కోసం మొబైల్‌వెర్షన్‌ ద్వారా సాఫ్ట్‌కాపీలను కూడా అందిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు జేఈఈ అయితే ఐఐటీ అని, మెడికల్‌ అయితే నీట్‌ అని టైప్‌చేసి, 9849016661 నంబరుకు వాట్సాప్‌ మెసేజ్‌ పంపాలని సూచించారు. 

Updated Date - 2020-02-08T08:37:00+05:30 IST