ఏలూరు ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన జేడీ లక్ష్మీనారాయణ

ABN , First Publish Date - 2020-12-11T00:04:30+05:30 IST

ఏలూరు ఆస్పత్రిలో బాధితులను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పరామర్శించారు.

ఏలూరు ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన  జేడీ లక్ష్మీనారాయణ

ప.గో:   ఏలూరు ఆస్పత్రిలో బాధితులను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వింత రోగానికి కారణాలను గుర్తించాల్సిన అవసరం ఉందని.. వరదలు వచ్చిన సమయంలో తాగునీటిలో ఏమైనా కలిసి ఉండవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. వైద్యాధికారులతో మాట్లాడి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. 

Read more