సైన్స్‌ సిటీ సీఈవోగా కె.జయరామిరెడ్డి

ABN , First Publish Date - 2020-03-19T09:44:16+05:30 IST

ఏపీ సైన్స్‌ సిటీ సీఈవోగా కొండా జయరామిరెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈయన కేఎల్‌ విశ్వవిద్యాలయంలో ...

సైన్స్‌ సిటీ సీఈవోగా కె.జయరామిరెడ్డి

అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): ఏపీ సైన్స్‌ సిటీ సీఈవోగా కొండా జయరామిరెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈయన కేఎల్‌ విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేస్తున్నారు. 

Updated Date - 2020-03-19T09:44:16+05:30 IST