రేపు జనసేన కీలక సమావేశం

ABN , First Publish Date - 2020-08-01T20:59:50+05:30 IST

మూడు రాజధానుల అంశంపై రేపు జనసేన కీలక సమావేశం జరగనుంది. పొలిటికల్ అఫైర్స్ ‌కమిటీ ప్రతినిధులతో రేపు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ అత్యవసర

రేపు జనసేన కీలక సమావేశం

అమరావతి: మూడు రాజధానుల అంశంపై రేపు జనసేన కీలక సమావేశం జరగనుంది. పొలిటికల్ అఫైర్స్ ‌కమిటీ ప్రతినిధులతో రేపు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. టెలి కాన్ఫరెన్స్‌లో భవిష్యత్తు కార్యాచరణ, మూడు రాజధానులపై నేతలు అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. రాజధాని రైతులకు జనసేన తరపున ఏ విధంగా అండగా ఉండాలి అనే దానిపైన కూడా చర్చ జరగనుంది. భవిష్యత్తు కార్యాచరణపై రేపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.Updated Date - 2020-08-01T20:59:50+05:30 IST