22న జన సంవాద్‌ ర్యాలీ: కన్నా

ABN , First Publish Date - 2020-06-21T12:09:01+05:30 IST

22న జన సంవాద్‌ ర్యాలీ: కన్నా

22న జన సంవాద్‌ ర్యాలీ: కన్నా

అమరావతి(ఆంధ్రజ్యోతి): నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన ఏడాదిలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించే ‘జన సంవాద్‌’ కార్యక్రమం ఏపీలో ఈ నెల 22న నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. రాయలసీమ బీజేపీ కేడర్‌తో నిర్వహించే ఈ వర్చువల్‌ ర్యాలీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు. 

Updated Date - 2020-06-21T12:09:01+05:30 IST