జగనన్న విద్యా ద్రోహి పథకం ప్రారంభం: విష్ణువర్థన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-12-28T08:55:36+05:30 IST

రాష్ట్రంలో జగనన్న విద్యా ద్రోహి పథకం ప్రారంభమయిందని దాని కింద 70 ....

జగనన్న విద్యా ద్రోహి పథకం ప్రారంభం: విష్ణువర్థన్‌రెడ్డి

గుంటూరు (సంగడిగుంట), డిసెంబరు 27: రాష్ట్రంలో జగనన్న విద్యా ద్రోహి పథకం ప్రారంభమయిందని దాని కింద 70 వేల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తొలగించారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ జగనన్న వంచన పథకం ద్వారా కేంద్రం నిధులతో రాష్ట్రంలో పేదలకు ఇళ్లు కట్టిస్తున్నారన్నారు.

Read more