రేపు ‘విద్యా కానుక’ ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-07T10:18:05+05:30 IST

రేపు ‘విద్యా కానుక’ ప్రారంభం

రేపు ‘విద్యా కానుక’ ప్రారంభం

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ‘జగనన్న విద్యా కానుక’ పథకాన్ని గురువారం(ఈ నెల 8) కృష్ణాజిల్లా పునాదిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మంగళవారం వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 42,34,322 మంది విద్యార్థులకు దాదాపు రూ.650 కోట్ల ఖర్చుతో విద్యా కానుక కిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 

Read more