మామను పరామర్శించిన జగన్‌

ABN , First Publish Date - 2020-09-25T08:37:55+05:30 IST

నానక్‌రాంగూడలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో తన మామను జగన్‌ పరామర్శించారు.

మామను పరామర్శించిన జగన్‌

రాయదుర్గం: నానక్‌రాంగూడలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో తన మామను జగన్‌ పరామర్శించారు.

ఆయన సతీమణి భారతి తండ్రి గంగిరెడ్డి 15 రోజుల క్రితం అనారోగ్యానికి గురవడంతో ఈ ఆస్పత్రిలో చేర్పించారు. 

Updated Date - 2020-09-25T08:37:55+05:30 IST