-
-
Home » Andhra Pradesh » Jagan What is your share in sand exploitation
-
జగన్ ‘ఇసుక’ దోపిడీలో మీ వాటా ఎంత?
ABN , First Publish Date - 2020-12-28T09:03:15+05:30 IST
సీఎం జగన్ ఇసుక అక్రమ సంపాదన రూ.25 వేల కోట్లని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆదివారం ట్విటర్‌లో ఆరోపించారు.

విజయసాయిరెడ్డికి బుద్దా వెంకన్న ప్రశ్న
విజయవాడ, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్ ఇసుక అక్రమ సంపాదన రూ.25 వేల కోట్లని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆదివారం ట్విటర్‌లో ఆరోపించారు. ‘సాయిరెడ్డి గారూ? ఇసుకాసుర జగన్‌రెడ్డి ఇసుక అక్రమ సంపాదన రూ.25 వేలకోట్లు. ఇందులో తమరి వాటా ఎంత సాయిరెడ్డీ?’’ అని ప్రశ్నించారు.