-
-
Home » Andhra Pradesh » Jagan visit to Delhi Varla Ramaiah
-
సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై అనుమానాలు: వర్ల రామయ్య
ABN , First Publish Date - 2020-12-19T20:37:21+05:30 IST
సీఎం జగన్ నియోజకవర్గంలో దళిత మహిళ హత్యకు గురైతే స్పందించలేదని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. సొంత బాబాయి హత్య కేసునే నీరుగార్చాలని చూసిన సీఎం జగన్‌కు..

అమరావతి: సీఎం జగన్ నియోజకవర్గంలో దళిత మహిళ హత్యకు గురైతే స్పందించలేదని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. సొంత బాబాయి హత్య కేసునే నీరుగార్చాలని చూసిన సీఎం జగన్‌కు.. దళిత మహిళ హత్య కేసు దోషులను శిక్షిస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారని అనుమానం వ్యక్తం చేశారు. జగన్ ఢిల్లీ పర్యటనపై అనుమానాలున్నాయని తెలిపారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణకు జగన్ మోకాలడ్డుతున్నారని వర్ల రామయ్య ఆరోపించారు.