జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వకపోవడంపై నిరసనలు

ABN , First Publish Date - 2020-09-24T20:12:03+05:30 IST

నెల్లూరు: పవిత్రమైన తిరుమల దేవస్థానంలో డిక్లరేషన్ ఇవ్వకుండా సీఎం జగన్ వెళ్లడంపై నెల్లూరులో నిరసనలు చెలరేగాయి.

జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వకపోవడంపై నిరసనలు

నెల్లూరు: పవిత్రమైన తిరుమల దేవస్థానంలో డిక్లరేషన్ ఇవ్వకుండా సీఎం జగన్ వెళ్లడంపై నెల్లూరులో నిరసనలు చెలరేగాయి. గాంధీ బొమ్మ వద్ద టీడీపీ నేతలు, పురోహితులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. టీటీడీ ఆచార వ్యవహారాలను కాల రాశారని ఆరోపిస్తూ నినాదాలు చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పూజలు చేస్తున్నారు.

Updated Date - 2020-09-24T20:12:03+05:30 IST