కిసాన్ రైల్ ఫ్లాగ్ కార్యక్రమంలో పాల్గొననున్న జగన్
ABN , First Publish Date - 2020-09-09T15:44:55+05:30 IST
అమరావతి: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఉదయం 10.30కు కిసాన్ రైల్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో..
అమరావతి: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఉదయం 10.30కు కిసాన్ రైల్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ పాల్గొననున్నారు. అంగన్ వాడి సెంటర్‌లు, వైఎస్సార్ ప్రీ స్కూల్ నాడు నేడు కార్యక్రమంపై జగన్ సమీక్ష నిర్వహించనున్నారు.