కరోనాపై ఉన్నతాధికారులతో జగన్ సమావేశం

ABN , First Publish Date - 2020-03-25T19:13:09+05:30 IST

అమరావతి: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

కరోనాపై ఉన్నతాధికారులతో జగన్ సమావేశం

అమరావతి: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. దాదాపు అన్ని రాష్ట్రాలూ లాక్‌డౌన్ ప్రకటించి తమ రాష్ట్రాల్లో కరోనా నియంత్రణకు కృషి చేస్తున్నాయి. ఏపీలో కరోనాపై చర్చించేందుకు సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్ తదితరులు హాజరయ్యారు.

Read more