జగరోనాకి ఇంత స్వార్థమా?: బుద్దా

ABN , First Publish Date - 2020-03-19T10:19:21+05:30 IST

‘‘పారాసిట్మాల్‌ వేస్తే కరోనా పారిపోతుందని, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే కరోనా చచ్చిపోతుందని జగన్‌ సెలవిచ్చారు. అసలు కరోనా పెద్ద విషయమే కాదన్న...

జగరోనాకి ఇంత స్వార్థమా?: బుద్దా

‘‘పారాసిట్మాల్‌ వేస్తే కరోనా పారిపోతుందని, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే కరోనా చచ్చిపోతుందని జగన్‌ సెలవిచ్చారు. అసలు కరోనా పెద్ద విషయమే కాదన్న జగన్‌.. తన ఇద్దరు కుమార్తెలను లండన్‌ నుంచి ఎందుకు వెనక్కి పిలిపించారు? అంటే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయినా ఫర్వాలేదు. జగన్‌ కుటుంబం మాత్రం తాడేపల్లి కోటలో సురక్షితంగా ఉండాలా? జగరోనాకి  ఇంత స్వార్థమా?’’ అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-03-19T10:19:21+05:30 IST