జగన్.. గజినీ మహ్మద్: సీపీఐ రామకృష్ణ
ABN , First Publish Date - 2020-06-18T08:26:05+05:30 IST
జగన్.. గజినీ మహ్మద్: సీపీఐ రామకృష్ణ
విజయవాడ, జూన్ 17(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్ ఓ గజినీ మహ్మద్‌లా మారారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను మళ్లీ సభలో ప్రవేశపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. మండలి తిరస్కరించిన, హైకోర్టు తప్పుబట్టిన వివాదాస్పద అంశాలను అమలు చేయడానికి అత్యుత్సాహం చూపుతున్నారన్నారు.