ఇంటర్‌ రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు 29 వరకు గడువు

ABN , First Publish Date - 2020-06-23T12:21:29+05:30 IST

ఇంటర్‌ రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు 29 వరకు గడువు

ఇంటర్‌ రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు 29 వరకు గడువు

అమరావతి: ఇంటర్‌ పరీక్షలకు సంబంధించిన మార్కుల రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ దరఖాస్తు గడువును ఈ నెల 29వరకు పొడిగించినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. https://bie.ap.gov.in  ద్వారా విద్యార్థులు ఫీజు చెల్లించాలని సూచించారు.

Read more