తమిళనాడులో లాక్ డౌన్

ABN , First Publish Date - 2020-08-16T22:19:11+05:30 IST

తమిళనాడులో లాక్ డౌన్

తమిళనాడులో లాక్ డౌన్

చెన్నై: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ తమిళనాడులో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఆదివారం రోజు తమిళనాడులో తక్షణ లాక్ డౌన్ విధించినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రజలందరూ తమ ఇళ్లలోనే ఉండాలని, రోడ్లపైకి ఎవరూ రావద్దని సూచించింది. మెడికల్, పాల సరఫరా మినహా తమిళనాడు రాష్ట్రవ్యాప్తం లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.                                                                                

Updated Date - 2020-08-16T22:19:11+05:30 IST