పరిశ్రమల రీస్టార్ట్‌ దరఖాస్తు గడువు పెంపు

ABN , First Publish Date - 2020-10-27T08:40:10+05:30 IST

కొవిడ్‌-19 కారణంగా మూసివేసిన పరిశ్రమలను తిరిగి తెరవడం.. వాటికి అవసరమైన అనుమతులు, సౌకర్యాల కల్పన కోసం ..

పరిశ్రమల రీస్టార్ట్‌ దరఖాస్తు గడువు పెంపు

అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 కారణంగా మూసివేసిన పరిశ్రమలను తిరిగి తెరవడం.. వాటికి అవసరమైన అనుమతులు, సౌకర్యాల కల్పన కోసం రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన రీస్టార్ట్‌ పథకం కింద దరఖాస్తు చేసుకునే గడువు పొడిగించారు. ఈ గడువు ఆగస్టు 31వ తేదీ వరకే ఇవ్వగా.. ఇప్పుడు ఈ నెలాఖరు వరకు పెంచారు.

Updated Date - 2020-10-27T08:40:10+05:30 IST