ఎస్సీ, ఎస్టీ మహిళలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు

ABN , First Publish Date - 2020-12-01T09:48:28+05:30 IST

ఎస్సీ, ఎస్టీ మహిళలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు

ఎస్సీ, ఎస్టీ మహిళలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు

అమరావతి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీల్లోని మహిళా పారిశ్రామిక ఔత్సాహికులకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు, రాయితీలు ప్రకటించింది. పారిశ్రామిక అభివృద్ధి పాలసీ 2020-23 కింద చిన్నపాటి పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే ఎస్సీ, ఎస్టీ మహిళలకు ‘వైఎస్సార్‌ జగనన్న బడుగు వికాసం’ పథకం కింద ఇవి వర్తిస్తాయంటూ పరిశ్రమల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. 

Updated Date - 2020-12-01T09:48:28+05:30 IST