భారీగా నిషేధిత గుట్కా ఖైనీ ప్యాకెట్లను పట్టుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2020-09-25T18:16:26+05:30 IST

కాకినాడ: కాకినాడ రూరల్ తూరంగిలో గుట్కా స్టాక్ పాయింట్‌పై ఇంద్రపాలెం పోలీసులు దాడి చేశారు.

భారీగా నిషేధిత గుట్కా ఖైనీ ప్యాకెట్లను పట్టుకున్న పోలీసులు

కాకినాడ: కాకినాడ రూరల్ తూరంగిలో గుట్కా స్టాక్ పాయింట్‌పై ఇంద్రపాలెం పోలీసులు దాడి చేశారు. భారీగా నిషేధిత గుట్కా ఖైనీ ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ.35 లక్షల విలువైన 7.5 నిషేధిత గుట్కా, ఖైనీ ప్యాకెట్లతో నిందితులు దొరికిపోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. గుట్కా నిల్వ చేసిన హరినాథ్ అనే వ్యక్తితో పాటు ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Updated Date - 2020-09-25T18:16:26+05:30 IST