శ్రీవారి సేవలో విద్యారణ్యభారతి స్వామి

ABN , First Publish Date - 2020-12-16T07:30:27+05:30 IST

శ్రీవారి సేవలో విద్యారణ్యభారతి స్వామి

శ్రీవారి సేవలో విద్యారణ్యభారతి స్వామి

తిరుమల, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం పీఠాధిపతి విద్యారణ్యభారతి స్వామి మంగళవారం దర్శించుకున్నారు. ఇస్తికఫాల్‌ మర్యాదతో టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, కర్ణాటక మంత్రి రమేష్‌ జార్కిహొళి వీఐపీ బ్రేక్‌ సమయంలో  శ్రీవారిని దర్శించుకున్నారు.

Updated Date - 2020-12-16T07:30:27+05:30 IST